బాబు జగ్జీవన్ రామ్ సేవలు శ్లాఘనీయం

 

 

బాబు జగ్జీవన్ రామ్ సేవలు శ్లాఘనీయం 





స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా విభిన్న పదవులను నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు,  ప్రిన్సిపల్స్ జి. శశి భూషణరావు, ఆచార్య కె. సీతామాణిక్యం, ఎం.వి.ఆర్ రాజు, జి. గిరిజ శంకర్, అర్.పద్మశ్రీ, డి. నగరాజకుమారి, సిడిసి డీన్ టి.వి కృష్ణ, ఆచార్య ప్రేమానందం, ఆచార్య అరుణ్ కుమార్, ఆచార్య బసవయ్య, ఆచార్య మునిస్వామి, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ-సీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి. షారోన్ రాజు వర్సిటీ ఆచార్యులు, పరిశోధకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న