ఆకట్టుకుంటున్న కొఠారి వజ్రాభరణాల ప్రదర్శన
మగువల మనసుదోచే వజ్రాభరణాలు
-ఆకట్టుకుంటున్న కొఠారి డైమండ్స్ ప్రదర్శన
విశాఖపట్నం, డిసెంబర్ 14:
మగువల మనసులను దోచే వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. బీచ్‌రోడ్డులోని గ్రాండ్ బే హోటల్ వేదికగా కొఠారి డైమండ్, జ్యుయలరీ ప్రదర్శన ప్రారంభించారు. సంస్థ ఎండీ సరేజష్ కొఠారి జ్యోతి వెలిగించి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 15 తేదీ వరకు డైమండ్ ఆభరణాల ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు. అదే విధంగా ప్రతి గ్రాము బంగారంపై 3 శాతం తరుగుతో రాయితీ ఇస్తున్నానమని తెలిపారు. ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు. చెవి దుద్దులు, ఉంగరాలు, గొలుసులు, డైమండ్ నక్లేస్లతో పాటు మరిన్ని డైమండ ఆభరణాలు అందుబాటులో ఉంచామని మన్నారు. వైవిధ్యమైన డిజైన్లతో విశాఖ వాసుల మనసులను గెలుచుకునే ఆభరణాలు కొలువుతీరాయని చెప్పారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి