ఆచార్య ల‌లిత భాస్క‌రికి విద్య‌ర‌త్న పుర‌స్కారం

 ఆచార్య ల‌లిత భాస్క‌రికి విద్య‌ర‌త్న పుర‌స్కారం

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 25 :

ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డి.లలిత భాస్కరి కి విద్యారత్న పురస్కారం లభించింది. హైదరాబాదులోని టీ హబ్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో భారత్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్‌ అవార్డు- 2025 ల‌ వేడుకల్లో భాగంగా ఏఐసిటిఈ సి.ఓ.ఓ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్, జెఎన్‌టియూ కాకినాడ వీసీ ఆచార్య సి.వి.ఆర్.కె.ప్రసాద్ లు ఈ పురస్కారాన్ని లలిత భాస్కరి కి అందించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య ల‌లిత భాస్క‌రిని ఏయూ ఆచార్యులు, అధికారులు అభినందించారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న