కిరణ్మయి కి ఏ.యు డాక్టరేట్

 కిరణ్మయి కి ఏ.యు డాక్టరేట్

ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్ మేనేజ్మెంట్ విభాగ పరిశోధక విద్యార్థిని ఊరందూరు కిరణ్మయికి డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు పి.అరుణ్ కుమార్ పర్యవేక్షణలో ఏ స్టడీ ఆన్ ఎమర్జింగ్ హెచ్ఆర్ ట్రెండ్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు కింగ్ జార్జ్ హాస్పిటల్ అండ్ అపోలో హాస్పిటల్ ఇన్ విశాఖపట్నం అనే అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి  ఉత్తర్వులను కిరణ్మయి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను విభాగాచార్యులు, పరిశోధకులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న