హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ హిందీ సలహా సభ్యునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గజట్ లో ప్రకటించింది. ఆర్ధిక మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంఘం లో యార్లగడ్డ మూడు సంవత్సరాలు సేవలు అందిస్తారు. మంత్రిత్వశాఖ లో రాజభాష హిందీ కి సంబంధించి ఆయనసలహాలు ఇస్తారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి