షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేత ఎల్.మంజుల టీం
షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేత డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.మంజుల టీం
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా పరిపాలన భవనంలోని మహిళా సిబ్బంది షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 31 మంది మహిళా సిబ్బంది పాల్గొన్నారు. పోటీలు విజేతగా డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.మంజుల, రమా దుర్గ టీం నిలిచారు. ద్వితీయ స్థానంలో ఎన్.సునీత, వై. శివకుమారి, పి.దీపిక టీం , తృతీయ స్థానంలో సి.హెచ్ జ్యోతి కుమారి, మమత టీం నిలిచారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి