ఇసుకపాటి దెబోర కుమారికి ఏయూ డాక్టరేట్

విద్యా విభాగంలో డాక్టరేట్ విద్యా విభాగంలో డాక్టరేట్

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐఏఎస్ఈ కళాశాల విద్యా విభాగ పరిశోధక విద్యార్థిని విద్యా విభాగంలో డాక్టరేట్ లభించింది. బుధవారం వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ చేతుల మీదుగా ఆమె పీహెచ్ ఉత్తర్వులను అందుకున్నారు.. 'ఇంగ్లిష్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం- ఎ స్టడీ' అనే అంశంపై చేసిన పరిశోధనలకుగాను డాక్టరేట్ లభించింది. ఏయూ ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నాగరాజకుమారి పర్యవేక్షణలో ఆమె ఈ పరిశోధన జరిపి డాక్టరేట్ సాధించారు. ఈ సందర్భంగా దేబోర కుమారిని విద్యా విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న