రోప్ స్కిప్పింగ్ మహిళా జట్టు ఎంపిక
ఆంధ్రాయూనివర్శిటి రోప్ స్కిప్పింగ్ మహిళా జట్టు ఎంపిక
-రాజస్థాన్ లో ఈనెల 22 నుంచి 24 వ రకు ఆల్ ఇండియా యూనివర్శిటి రోప్ స్కిప్పింగ్ పోటీలు
ఆంధ్రాయూనివర్శిటి మహిళల రోప్ స్కిప్పింగ్ యూనివర్శిటి జట్టు ఎంపిక జరిగింది. ఈనెల 22 నుంచి 24 వర కు రాజస్థాన్ మాధవ్ యూనివర్శిటిలో ఆల్ ఇండియా యూనివర్శిటి మహిళల రోప్ స్కిప్పింగ్ పోటీలు జరుగుతా యని ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ.పల్లవి తెలిపారు. జట్టు కోచ్ గా ఎం. ఉదయ్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. జట్టులో పి. రమ్య, ఎం.ఎన్ మాధవి, ఎల్ వి. లక్ష్మి, సత్య డిగ్రీ కాలేజ్ వి. నందిని,సిహెచ్ విశాలాక్షి ఎన్టిస్ అటానమస్ డిగ్రీ కాలేజ్, ఎం.శ్రీవల్లి సత్య డిగ్రీ కాలేజ్ నుంచి ఆల్ ఇండియా ఇంటర్- యూనివర్శిటి రోప్ స్కిప్పింగ్ పోటీలకు జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎ డ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ క్రీడాకారులను అభినందించి ఈపోటీల్లో పతకాలు సాదించి వర్సిటికి మంచి పేరు తేవాలన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి