సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జియో సింథటిక్స్ పై సదస్సు

 సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జియో సింథటిక్ పై నేడు సదస్సు 

ఆంధ్ర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ, మక్కాఫెర్రి సంస్థలు సంయుక్తంగా ఒకరోజు సదస్సును  బుధవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు సదస్సు సమన్వయకర్త ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏ.యూ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో #నర్చర్ ద నేషన్స్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ విత్ సస్టైనబుల్  జియో సింథటిక్స్ సొల్యూషన్స్# అనే అంశంపై ఈ సదస్సు జరుగుతుంది. విద్యాసంస్థలు, పరిశ్రమలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై మక్కాఫెర్రి సంస్థ ప్రతినిధులు, ఏ.యూ సివిల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు, నిపుణులు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తారు.


విశాఖపట్నం > డా.వేదుల నరసింహం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న