డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవం
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవం
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం బీచ్ రోడ్డులోని హోటల్ పామ్ బీచ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ పూలమాలంకరణ గావించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం. జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో డా।।బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ప్రారభం.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి