పోస్ట్‌లు

సెప్టెంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

విశాఖ నగరంలో “అమెజాన్ నౌ” ఆల్ట్రా-డెలివరీ సేవలు ఆవిష్కరణ

చిత్రం
 విశాఖ నగరంలో “అమెజాన్ నౌ” ఆల్ట్రా-డెలివరీ సేవలు  విశాఖపట్నం 30 సెప్టెంబర్ 2026 : ఇప్పుడు విశాఖ నగరంలో అమెజాన్ డెలివరీ సేవలు మరింత వేగవంతం. కిరాణా సామగ్రి, ఫ్యాషన్ సౌందర్య వస్తువులు, గృహ మరియు వంటగది సంబంధిత సామాగ్రి వంటి వేలాది ఉత్పత్తులను నిముషాల వ్యవధిలోనే డెలివరీ చేసే ఆల్ట్రా డెలివరీ అమెజాన్ నౌ  విధానం నేడు అమెజాన్ ఆవిష్కరించినది. విశాఖ నగరంలో అత్యంత ఆదరణ కలిగిన పండ్లు, కూరగాయలు, పాలు, ప్రీమియం వంట నూనెలు, నెయ్యి, చాక్లెట్స్, బ్రెడ్, నట్స్ వగైరా నిముషాల వ్యవధిలో డెలివరీ చేస్తారు. అక్టోబర్ 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా వినియోగదారులకు అమెజాన్ నౌ అద్భుతమైన ఆకర్షణీయమైన అనేక ఆఫర్లు అందిస్తున్నాది. డ్రై ఫ్రూట్స్, నట్స్‌కు డిమాండ్ 60% పెరిగింది. బాదంపప్పు  ప్రస్తుతం ప్రతి పది ఆర్డర్లలో ఒక ఆర్డర్‌లో నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయి. సెనగపిండి, రవ్వ, సేమియా స్వీట్స్ తయారీకి ఉపయోగించే పదార్థాలకు 40% , పూజా సామగ్రి  35%, చాక్లెట్లు, స్వీట్లు, గిఫ్ట్ ప్యాక్‌లకు 30% చొప్పున డిమాండ్  పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో...